రామ లక్ష్మణులు విరాధుడిని సంహరించుట

రాముడు సీతా లక్ష్మణులతో సహా మహా భయంకరమైన దండకారణ్యం ప్రవేశించాడు. అరణ్యం అంచునే ఋష్యాశ్రమాలున్నాయి. ఆశ్రమాలుండే ప్రాంతం అందంగానూ, వాసయోగ్యంగానూ ఉన్నది. అక్కడ ఋషులు సీతా రామలక్ష్మణులకు చక్కని ఆతిథ్య మిచ్చి, “రామా, రాజు

Continue reading »

సీతారామ లక్ష్మణులు శరభంగ మహాముని ఆశ్రమానికి వెల్లుట

సీతారామ లక్ష్మణులు శరభంగ మహాముని ఆశ్రమాన్ని చేరవస్తూ ఉండగా రాముడి కొక వింత దృశ్యం కనిపించింది. భూమికి ఎత్తుగా ఒక కాంతివంతమైన రథం కనిపించింది. దానికి ఆకు పచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి. సూర్యుడులాగా

Continue reading »

సీతారామ లక్ష్మణులు సుతీర్ణ మహాముని ఆశ్రమానికి వెల్లుట

రాముడు సుతీర్ణుడి ఆశ్రమానికి బయలు దేరుతుంటే వైఖానసుడు మొదలైనవారు అతని వెంట కదిలారు. వారందరూ కొన్ని నదులను దాటి, ఒక పర్వతం పక్కగా నున్న అరణ్యం ప్రవేశించారు. ఆ అరణ్యం లోనే సుతిష్ట మహాముని

Continue reading »

మాండకర్ణి మహాముని కథ

ముందు రాముడూ, వెనక సీతా, సీత వెనకగా అస్త్రాలు చేపట్టి లక్ష్మణుడూ నడుస్తూ మునులను వెంటబెట్టుకుని అనేక పర్వతాలూ, నదులూ, సరస్సులూ, కొలనులూ, పక్షుల సమూహాలూ, ఏనుగుల మందలూ, ఎనుబోతుల మందులూ, అడవి పందుల

Continue reading »

సీతా రామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి వెల్లుట

రాముడు సీతా లక్ష్మణులతో బయలుదేరి అగస్త్య మహాముని తమ్ముడి ఆశ్రమానికి చేరాడు. ఆ సమయంలోనే రాముడు లక్ష్మణుడికి అగస్త్య మహిమ చెబుతూ వాతాపి, ఇల్వలుల వృత్తాంతం చెప్పాడు. ఇల్వలుడూ, వాతాపి అని ఇద్దరు రాక్షసులు

Continue reading »

సీతారామ లక్ష్మణులు పంచవటికి బయలుదేరుట

సీతారామ లక్ష్మణులు అగస్త్యుడికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ఆయన చెప్పినదారినే పంచవటికి బయలు దేరారు. దారి మధ్యలో వారికొక బ్రహ్మాండ మైన గద్ద కనబడింది. దాన్ని చూసి రామ లక్ష్మణులు ఎవరో రాక్షసుడనుకుని,

Continue reading »

లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోయుట

పంచవటిలో ఆశ్రమం కల్పించుకుని తమ పర్ణశాలలో సీతా రామ లక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు. హేమంత ఋతువు వచ్చింది. ఒకనాటి తెల్లవారుఝామున వారు ముగ్గురూ స్నానం చెయ్యటానికి గోదావరి వద్దకు పోతూ ఆ కబుర్లూ ఈ

Continue reading »

రాముడు ఖర ధూషణులను సంహరించుట

జనస్థానంలో ఖరుడు అనేకమంది ఇతర రాక్షసులతో సహా కూచుని ఉన్న చోటికి, రక్తం కారుతూ శూర్పణఖ వచ్చి చేరి నేల మీద పడిపోయింది. నెత్తురు వరదలు కారుతూ వికార రూపంలో తన చెంత వచ్చి

Continue reading »

శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టుట

ఖరదూషణులూ, త్రిశిరుడూ మొదలైన రాక్షసవీరులు తమ పధ్నాలుగువేల రాక్షస బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసి అయిపోగా అకంపనుడనే రావణుడి చారుడు ప్రాణాలతో తప్పించుకుపోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు. “రావణరాజేశ్వరా, జనస్థానంలో ఉండే మనరాక్షసు

Continue reading »

రావణుడు మరీచుని సహాయం కోరుట

రథం సిద్ధం చెయ్యమని రావణుడు తన సారధితో చెప్పి, అందులో ఎక్కి, కామగమనం చేత సముద్రాన్ని దాటి మారీచుడి ఆశ్రమానికి వచ్చిచేరాడు. మారీచుడు అతనికి అతిథి సత్కారాలుచేసి, ” ఇంత లోనే మళ్ళీ రావటానికేమి

Continue reading »
1 2