బంగారు జింకను పట్టుకోమని సీత రాముడిని కోరుట

సీత పూలు కోయటానికి చెట్ల మధ్యకు వచ్చి ఆ లేడిని చూడనే చూసింది. చూసి పరమాశ్చర్యం చెంది ఆమె రామ లక్ష్మణులను కేక పెట్టింది. ఆమెను సమీపిస్తూ వారుకూడా మాయలేడిని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు

Continue reading »

రావణుడు సీతను అపహరించుట

రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న సీత వద్దకు వచ్చాడు. అతను సన్నని కాషాయవస్త్రం ధరించి, గొడుగు వేసుకుని, పావుకోళ్ళు కాళ్ళకు ధరించి, దండానికి కమండలం తగిలించి ఎడమ భుజానికి ఆన్చి, వేదాలు చదువుతూ

Continue reading »

జటాయువు రావణుడితో పోరాడుట

ఒక చెట్టు పైన సీతకు జటాయువు కనిపించాడు. సీత జటాయువుతో, “నాయనా, జటాయూ ! నన్నీ రాక్షసుడు బలాత్కారంగా తీసుకు పోతున్నాడు. ఈ మాట రాముడికి చెప్పు,” అన్నది. చెట్టు మీద కునికిపాట్లు పడుతున్న

Continue reading »

రావణుడు సీతను అశోక వనంలో బంధించుట

లంకాపురం అతి అందమైన నగరం. అక్కడి రాజమార్గాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. అనేక ప్రాకారాలతో కూడి ఉన్న అంతఃపురంలోకి రావణుడు సీతతో సహా ప్రవేశించాడు. అతను భయంకరాకారాలు గల అక్కడి రాక్షస స్త్రీలను పిలిచి, ”

Continue reading »

రాముడు సీత కోరకు దుక్కించుట

రాముడు మాయాలేడి రూపంలో వచ్చిన మారీచుణ్ణి చంపి ఆశ్రమానికి తిరిగి వస్తూడగా వెనుక నుంచి నక్క ఒకటి కూసింది. ఈ దుశ్శకునంతో కలవరపడి రాముడు “సీతను ఏ రాక్షసులో తిని ఉండరు గదా!” అని

Continue reading »

రామ లక్ష్మణులు కబంధుడిని సంహరించుట

చెట్లూ, పొదలూ నరికి కీకారణ్యం మధ్యగా దారి చేసుకుంటూ రామలక్ష్మణులు జనస్థానం దాటి మూడుకోసుల దూరం వెళ్ళి క్రౌంచారణ్యం ప్రవేశించారు. వారు దారిలో మధ్యమధ్య విశ్రాంతి తీసుకుంటూ, దారి పొడుగునా సీతను వెతుకుతూ క్రౌంచారణ్యం

Continue reading »

కబంధుని కథ

ఒకప్పుడు ఈ కబంధుడు ఇంద్రుడికి తీసిపోని దేవరూపం గలవాడు. అయితే అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెట్టుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, ”

Continue reading »
1 2