శ్రీ రాముడు వానర సేనతో కలసి యుద్ధానికి బయలుదేరుట

హనుమంతుడు చెప్పినదంతా విని రాముడు పరమసంతోషం చెంది, ఆహా ఈ హనుమంతుడు చేసిన పని మరెవరు చెయ్యగలరు? ఇతరులు తలవనైనా తలవలేరు. గదా! సముద్రాన్ని దాటటం గరుత్మంతుడికీ, వాయుదేవుడికీ, ఈ హనుమంతుడికీ తప్ప మరెవరికీ

Continue reading »

విభేషణుడు శ్రీ రాముడిని శరణు కోరుట

రావణుడి సభలో అనేకమంది రాక్షస ప్రముఖులు, “ఇప్పుడే వెళ్ళి రామ లక్ష్మణులనూ, వానరసేనను నాశనం చేస్తాం,” అంటూ లేవటం చూసి, విభీషణుడు వారిని వారించి, కూర్చోమని, చేతులు -మోడ్చి రావణుడితో ఇలా అన్నాడు. “సామ

Continue reading »

శ్రీ రాముడు సముద్రుడిపై కోపగించుట

“గంధర్వ ఉరగ రాక్షసుల చేతనూ, ఏ భూతం చేతనూ చావు లేకుండా రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. రావణుడికి తమ్ముడూ, నాకు అన్నా అయిన కుంభకర్ణుడు మహా బలశాలి, యుద్ధంలో ఇంద్రుడికి సమానుడు.

Continue reading »

వానరులు లంకకు వారధి నిర్మించి యుద్దానికి సిద్దమావుట

సేతువు నిర్మించమని రాముడు అనతి అవ్వగానే లక్షల సంఖ్యలో వానరులు అరణ్యాలకు పోయి, సాలవృక్షాలనూ, అశోక వృక్షాలనూ, బిల్వ వృక్షాలనూ, మామిడి చెట్లనూ, ఇంకా అనేక రకాల చెట్లనూ పీకి తెచ్చి సముద్రం పైన

Continue reading »

వానరసేన లంకానగరాన్ని ముట్టడించుట

రావణుడు అశోకవనాన్ని చేరేసరికి, సీత దుఃఖంతో రాముణ్ణి గురించి ఆలోచిస్తూ, నేలపైన కూర్చుని తలవంచుకుని ఉన్నది. ఆమె చుట్టూ భయంకరాకారం గల రాక్షస స్త్రీలున్నారు. రావణుడు సీతను సమీపించి, “నీవు ఏ రాముణ్ణి చూసుకుని

Continue reading »

ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపై నాగాస్త్రం ప్రయోగించుట

రాముడు లంకా ప్రాసాదం సమీ పానికి వచ్చి, లోపల ఉన్న సీతను తలుచు కుని, లంక పై దాడి ప్రారంభించమని వానరులకు ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధానికి సిద్ధంగా, చెట్లూ రాళ్ళూ పట్టుకుని ఉన్న వానరులు,

Continue reading »

రావణుడు కుంభకర్ణుడిని నిద్ర లేపుట

అకంపనుడు చచ్చిన వార్త విని రావణుడికి కోపం వచ్చింది. అతను సభ నుంచి బయలుదేరి, తన వ్యూహాలను చూసుకుంటూ ఒక సారి లంక అంతా తిరిగి వచ్చాడు. అతను లంక చుట్టూ ఉన్న వానరుల

Continue reading »

కుంభకర్ణుడు వానర సేనతో యుద్ధం చేయుట

రాముడు నీలుడితో వానరసేనను యుద్ధానికి సిద్దం చెయ్యమని చెప్పాడు. గవాక్షుడు, శరభుడూ, హనుమంతుడూ, అంగదుడూ తలా ఒక పర్వత శిఖరమూ పట్టుకుని లంకా ద్వారాలవద్ద నిలబడ్డారు. ఈలోపల కుంభకర్ణుడు రావణుడి ఇంటికి వెళ్ళి, పుష్పకంలో

Continue reading »

శ్రీ రాముడు కుంభకర్ణుడుని సంహరించుట

సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులూ, చెక్కిళ్ళూ కొరికి ఒక్క గంతుతో రాముడి వద్దకు వెళ్ళి పోయాక కుంభకర్ణుడు దేహమంతా రక్త ధారలు కారుతూ, ఒక్క క్షణం పాటు కొండ లాగా నిలబడి పోయి, తిరిగి యుద్ధ

Continue reading »

ఇంద్రజిత్తు మాయ సీతను వధించుట

జాంబవంతుడు ప్రేరేపించగా హను మంతుడు వాయు వేగంతో ఆకాశ మార్గాన హిమాలయ పర్వతాలకు పోయి, అక్కడ ఉన్న మంచు శిఖరాలు, గుహలూ, గొప్ప క్షేత్రాలైన బ్రహ్మకోశమూ, కైలాసమూ, హయగ్రీవమూ, బ్రహ్మకపాలమూ, కుబేర స్థానమూ, పాతాళరంధ్రమూ,

Continue reading »
1 2