సీతారామ లక్ష్మణులు దశరదుని వద్దకు వెళ్లుట
దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. సీతా రామలక్ష్మణులు వీధుల వెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచిచూసే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు.
Continue reading »