భరతుడు చిత్రకూట పర్వతానికి వెళ్ళుట
భరతుడు భరద్వాజముని వద్ద ‘యధోచితంగా సెలవు తీసుకుని తన బల గంతో చిత్రకూటానికి బయలుదేరాడు. వారు చివరకు మందాకినీ నదినీ, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్నీ చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ
Continue reading »