నారదుడు వాల్మీకికి రాముని కథను చెప్పుట
ఒక నాడు నారద మహాముని తమసా నదీ తీరాన గల వాల్మికి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, ‘మహాత్మా ఈ యుగంలో ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహా
Continue reading »was a classic Indian monthly magazine for children
ఒక నాడు నారద మహాముని తమసా నదీ తీరాన గల వాల్మికి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, ‘మహాత్మా ఈ యుగంలో ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహా
Continue reading »
అంగ దేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రుల లో ఒకడు. రోమపాదుడు అన్యాయంగా పరిపాలించడం చేత అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది. రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది, బ్రాహ్మణులను పిలిపించి కరువు
Continue reading »
సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరథుడు ఎంతో సంతోషించి, వశిష్ట మహాముని అనుమతి పొంది, తన భార్యలను, మంత్రులను వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు. రోమపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యమిచ్చి, తన ఇంట వారం
Continue reading »
పుత్రకామేష్టి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు. ఆశ్లేషా నక్షత్రంలో మిట్టమధ్యాన్నంవేళ సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. అయోధ్యానగరంలో పౌరులు
Continue reading »
Rama and Laxmana following Viswamitra విశ్వామిత్రుడూ, ఆయన వెనకగా రామ లక్ష్మణులూ ఒక కోసు దూరం నడిచి వెళ్ళి సరయూ నది దక్షిణపుగట్టు చేరుకున్నారు. “నాయనా, రామా! నీవు వెంటనే ఆచమనం చేసి
Continue reading »
“నాయనా, తాటక వృత్తాంతంకూడా చెబుతాను, విను. సుకేతుడనే గొప్ప యక్షుడు ఉండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి, ఆయనకు కొడుకును ఇవ్వక, వెయ్యి ఏనుగుల బలంగల
Continue reading »
మర్నాడు వేకువ జామునే ఆయన రాముణ్ణి లేపి, తాను శుచి అయి, తూర్పు ముఖంగా కూచుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి, జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదట
Continue reading »
“పూర్వం బ్రహ్మ యొక్క కుమారుడు కుశుడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమార్తెను పెళ్ళాడి, ఆవిడకు నలుగురు కుమారులను కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అనేవారిని కన్నాడు. ఆయన క్షత్రియ ధర్మాన్ని
Continue reading »
రామలక్ష్మణులను వెంట బెట్టుకుని విశ్వా మిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళీ జనక మహారాజు యజ్ఞం చేస్తున్న చోటికి వెళ్లాడు. యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలున్నాయి. విశ్వామిత్రుడు కూడా ఒక నివాసం తమకై ఏర్పాటు
Continue reading »
శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసే సరికి సూర్యాస్తమయం అయింది. జనకమహారాజు విశ్వామిత్రుని రాకకు తన సంతోషం తెలుపుకొని వెళ్ళిపోయాడు. మరునాడు తెల్లవారగానే ఆయన విశ్వామిత్రుడిని, రామలక్ష్మణులను యజ్ఞశాలకు పిలిపించాడు. జనకుడు తన వద్ద
Continue reading »