నవ్వితే నవరత్నాలు

అనగా అనగా వొక వూళ్లో వొక అవ్వ వుండేది. ఆ అవ్వకు యిద్దరు మనమరాళ్లు, వొకతె కూతురుబిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురుబిడ్డ పేరు చండి. కొడుకు బిడ్డపేరు గౌరి, గౌరి చక్కటి చుక్క.

Continue reading »

తేనెటీగల సహయం

పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురు ఉండేది. ఆ పిల్ల అందం దేశదేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతోమంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి

Continue reading »

చీమ చిలుక పాయసం

అనగా అనగా ఒక చీమా ఒక చిలకా ఉండేవారు. వాళ్లిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్లిద్దరికీ పాయసం వండుకుని తినాలని బుద్ధి పుట్టింది. చీమ బియ్యపు నూకలూ, పంచదార తెచ్చింది. చిలక కట్టెపుల్లలూ, చట్టీ,

Continue reading »
1 114 115 116 117 118 159