బుడతడు

అనగనగా, ఒక ఊర్లో పేర్రాసి పెద్దమ్మ ఉండేది. ఆమెకు నలుగురు కొడుకులు ఉండేవారు. ఆ నలుగురు వేటకు వెళ్లారు. వాళ్లకు ఒక అడవి పంది కనిపించింది. వాళ్లను చూసి ఆ పంది, “నన్ను చంపకండి.

Continue reading »

తలలేని బంట్రోతు

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఎఱ్ఱచీమ వుంది. ఒకరోజున అది ఏట్లో స్నానానికి వెళ్ళింది. స్నానంచేస్తూ చేస్తూ పాపం కాలుజారి ఏట్లో పడిపోయింది. అది నీటిలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి చివరికి వొక వంతెనకి

Continue reading »

నవ్వితే నవరత్నాలు

అనగా అనగా వొక వూళ్లో వొక అవ్వ వుండేది. ఆ అవ్వకు యిద్దరు మనమరాళ్లు, వొకతె కూతురుబిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురుబిడ్డ పేరు చండి. కొడుకు బిడ్డపేరు గౌరి, గౌరి చక్కటి చుక్క.

Continue reading »