రాముడు ఆశ్వమేధయాగం చేయుటకు సంకల్పించుట
రాముడు శంబూకుణ్ణి చంపి, అయోధ్యకు తిరిగి వస్తూనే, ద్వారపాలకుడితో భరత లక్ష్మణులను తన వద్దకు పంపమని చెప్పాడు. వారు త్వరలోనే రాముడి వద్దకు వచ్చారు. వారితో రాముడు,” తమ్ములూ, అన్ని పాపాలను పోగొట్టే రాజసూయం
Continue reading »