వానరులు లంకకు వారధి నిర్మించి యుద్దానికి సిద్దమావుట

సేతువు నిర్మించమని రాముడు అనతి అవ్వగానే లక్షల సంఖ్యలో వానరులు అరణ్యాలకు పోయి, సాలవృక్షాలనూ, అశోక వృక్షాలనూ, బిల్వ వృక్షాలనూ, మామిడి చెట్లనూ, ఇంకా అనేక రకాల చెట్లనూ పీకి తెచ్చి సముద్రం పైన

Continue reading »

శ్రీ రాముడు సముద్రుడిపై కోపగించుట

“గంధర్వ ఉరగ రాక్షసుల చేతనూ, ఏ భూతం చేతనూ చావు లేకుండా రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. రావణుడికి తమ్ముడూ, నాకు అన్నా అయిన కుంభకర్ణుడు మహా బలశాలి, యుద్ధంలో ఇంద్రుడికి సమానుడు.

Continue reading »

విభేషణుడు శ్రీ రాముడిని శరణు కోరుట

రావణుడి సభలో అనేకమంది రాక్షస ప్రముఖులు, “ఇప్పుడే వెళ్ళి రామ లక్ష్మణులనూ, వానరసేనను నాశనం చేస్తాం,” అంటూ లేవటం చూసి, విభీషణుడు వారిని వారించి, కూర్చోమని, చేతులు -మోడ్చి రావణుడితో ఇలా అన్నాడు. “సామ

Continue reading »

శ్రీ రాముడు వానర సేనతో కలసి యుద్ధానికి బయలుదేరుట

హనుమంతుడు చెప్పినదంతా విని రాముడు పరమసంతోషం చెంది, ఆహా ఈ హనుమంతుడు చేసిన పని మరెవరు చెయ్యగలరు? ఇతరులు తలవనైనా తలవలేరు. గదా! సముద్రాన్ని దాటటం గరుత్మంతుడికీ, వాయుదేవుడికీ, ఈ హనుమంతుడికీ తప్ప మరెవరికీ

Continue reading »

హనుమంతుడు రామునికి సీత సమాచారం తెలుపుట

లంక అంతా పరశురామ ప్రీతి చేసిన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీత వద్దకు తిరిగి వచ్చి, ఆమెకు నమస్కారం చేసి, ” నా అదృష్టం చేత నీకేమీ అపాయం కలగలేదు. రాముడు త్వరలోనే వానరులనూ,

Continue reading »

హనుమంతుడు లంకా దహనం చేయుట

అక్షకుమారుణ్ణి హనుమంతుడు చంపాడని వినగానే రావణుడికి ఎంతో దుఃఖం కలి గింది. అతను దాన్ని అణచుకుని క్రోధా వేగంతో ఇంద్రజిత్తును చూసి, “నాయనా, ఇంద్రుణ్ణి జయించిన వీరాగ్రేసరుడివి, బ్రహ్మ నుంచి దివ్యాస్త్రాలు పొందినవాడివి. ఈ

Continue reading »

అశోక వనాన్ని నాశనం చేసి, హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేయుట

రాముడికి గుర్తుగా ఉండగలందులకు సీత హనుమంతుడితో ఒక పాత సంఘటన చెప్పింది. ఈ సంఘటన చిత్రకూట పర్వతం వద్ద గంగాతీరాన ఒక ఋష్యాశ్రమంలో సీతా రాములుండగా జరిగింది. ఒకనాడు సీత అక్కడి పుష్పవనంలో విహరించి

Continue reading »

హనుమంతుడు సీతను కలుసుకోనుట

సీత దుఃఖ వివశురాలై బెంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో, రాక్షస స్త్రీలో తనను తప్పక చంపుతారనీ, తాను రాముడి కొరకు అంత కాలమూ ఎదురు చూడటం నిష్ప్రయోజన

Continue reading »

హనుమంతుడు అశోక వనంలో సీతను చూచుట

శింశుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టు పక్కలన్నీ కలయ జూశాడు. అశోక వనం దేవేంద్రుడి నందన వనం లాగుంది. దాని నిండా పూల చెట్లూ, పళ్ళ చెట్లూ ఉన్నాయి. పక్షులూ, మృగాలూ

Continue reading »
Hanuman searching for Sita

హనుమంతుడు లంకా నగరంలో సీత కోసం వెతుకుట

నూరామడల దూరం దూకినా కూడా హనుమంతుడికి ఆయాసం కలగలేదు. ఆఖరుకు ఊపిరి కూడా వేగంగా పీల్చలేదు. అందుచేత అతను, “నేను ఎన్ని నూరామడ లైన దూకగలను. ఈ సముద్రం దాటటం ఏపాటి?” అనుకున్నాడు. అతను

Continue reading »
1 3 4 5 6 7 11